సత్య భాను మ్యాట్స్
హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు . ఈ రోజు మన టాపిక్ సత్య భాను మాట్స్ వారు సహజమైన వెదురు కర్రలతో అందంగా మీకు నచ్చిన విధంగా మీ ఇంటికి వెలుపల ఉన్న బాల్కనీ కిటికీలు గుమ్మాలు అపార్ట్మెంట్ లో కిచెన్ దగ్గర ఉన్న గ్రిల్స్ కి వాష్ ఏరియా దగ్గర ఏర్పాటు చేస్తారు. ఇవి మీ ఇంటికి లేదా అపార్ట్మెంట్ కి వర్షాకాలంలో వర్షం లోపలి రాకుండా అలాగే ఎండాకాలంలో వేడి లోపాలకి రాకుండా గుమ్మాలు కిటికీలు చెదలు పట్టకుండా మరియు పోలిష్ పోకుండా చాల బాగా ఉపోయోగపడతాయి. ఇక ఆలశ్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మాట్స్ ఎక్కడ ఫిట్ చేయాలో అక్కడి నుంచి 3 ఇంచులు పైకి ఒక్కక్క మ్యాట్ కి 3 రింగులు చొప్పున మార్క్ చేసుకోవాలి. తరువాత డ్రిల్ల్ మెషిన్ తో హోల్స్ వేయాలి. ఒకేచోట 2 మ్యాట్స్ వచ్చినప్పుడు మ్యాటీకి మ్యాటీకి మధ్యలో 3 నుంచి 5 ఇంచ్లు మ్యాట్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వర్షం మరియు ఎండలు లోపలికి రాకుండా ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి మ్యాటీకి 3 రింగులు వేయాలి. డ్రిల్లింగ్ వేసే టప్పుడు 3 ఇంచులు పైకి అలాగే ప్రతి మ్యాటీకి 3 రింగులు చొప్పున ఒకవేళ చిన్నమ్యాట్ 4 అడుగులు కంటే తక్కువ అయితే 2 రింగులు ఒకవేళ 6 అడుగులు కంటే ఎక్కువ ఉన్న మ్యాటీకి 4 రింగులు చొప్పున డ్రిల్లింగ్ వేయాలి. డ్రిల్లింగ్ వేసేటప్పుడు మన హాండ్స్ జాగ్రత్తగా ఉంచి ఎక్కువ ఫోర్స్ తో డ్రిల్ల్ చేయాలి. తరువాత రింగులు వేయాలి. మ్యాట్స్ కట్టేతప్పుడు పుల్లీస్ లోపలి ఉండేలాగా బైండింగ్ వైర్ తో రింగు లోపలకి రెండు సార్లు తిప్పి టైటుగా మెలివేయాలి. ఒకవేళ పక్కపక్కన మ్యాట్స్ ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఉంటది అప్పుడు కొంచెం పైన ఎత్తుగా ఉంటాది అప్పుడు రింగులోకి బైన్డింగ్ వైర్ జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిట్ చేయాలి. తరువాత మధ్యలో వున్నా తాడును లాగితే మ్యాట్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది. మనకు ఎక్కడివరకు కావాలో అక్కడి వరకు మ్యాటీను ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా జారుముడి వేయాలి. ఈ విధంగా ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. మరి ఇలాంటి నేచురల్ బాంబు బ్లయిండ్స్ మీకుగాని లేదా మీ ఫ్రెండ్స్ మరియు ఫామిలీ మెంబర్స కి అవసరమైతే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచినట్లయితే లైక్ షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.
బ్యాంబూ బ్లయిండ్స్ కోసం క్లిక్ చేయండి.
0 Comments