ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం 2021 బ్యాచ్ పరీక్షలు
మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరుపున ఎవరైతే 2021 బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్లకు ఇదొక ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామందికి దూర విద్య విధానంలో అడ్మిషన్లు తీసుకుంటారు కానీ వాళ్లకు సరైన ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్ల పరీక్షలు రాయడం చాల కష్టం అవుతుంది. అందుకు బిన్నంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంక ఆలశ్యం చేయకుండా విషయంలోకి వచ్చేద్దాం. ఎవరైతే 2021 విద్య సంవత్సరం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో దూర విద్య విధానం ద్వారా నమోదు చేసుకున్నారో వారికీ ఫిబ్రవరి 2022 పరీక్షల టైంటేబుల్ విడుదల చేసారు. ఇందులో భాగంగా ఎవరైతే బి.ఏ , బి.కామ్ , బి.బి.ఏ , బి.యల్. ఐ.సి , ఏం. ఏ , ఏం.కామ్ , ఏం.యల్.ఐ.సి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్లకు ఫిబ్రవరి నెల 24 వ తేదీ నుండి పరీక్షలు మొదలవుతున్నాయి.
0 Comments