header ads

ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య విధానం ద్వారా అడ్మిషన్స్ ఆఖరి తేదీ ???

ఆంధ్ర  నాగార్జున యూనివర్సిటీ దూర విద్య విధానం ద్వారా అడ్మిషన్స్ ఆఖరి తేదీ ???


ఆంధ్ర విశ్వ విద్యాలయం డిగ్రీ మరియు పీజీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలచేసిన విషయం అందరికి తెలిసినదే. అంతే కాకుండా నోటిఫికేషన్ ఆఖరి తేదీ ఈ నెల అంటే నవంబర్  30 వ తేదీగా ప్రకటించింది. 

ఇదిలా ఉండగా మన విశ్వ విద్యాలయం ఎవరైతే డిగ్రీ మరియు పీజీ కోర్సులకు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వారికీ ఇదొక మంచి  అవకాశం. 

డిగ్రీ ద్వారా బిఎ, బికాం మరియు బి ఎస్ సి  కోర్సుల తో పాటు మరిన్ని కోర్సులకు  అవకాశం ఇస్తున్నారు. 

పీజీ ద్వారా ఏం ఏ  మరియు ఏం కామ్ కోర్సుల తో పాటు మరిన్ని కోర్సులకు అవకాశం ఇస్తున్నారు. 

అంతేకాకుండా ఒక సంవత్స్రంలో పూర్తిచేయగల కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ అడ్మిషన్ పక్రియ డిసెంబర్  15 వ తేదీ వరకు 200 రూపాయలు అదనపు రుసుముతో పొడిగించడం జరిగింది. కావున ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు క్రింద ఉన్న లింక్ ధ్వారా మర్రిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.  

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి


అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి. 


యూనివర్సిటీ వెబ్ సైట్ : క్లిక్ చేయండి. 

మర్రిన్ని వివరాలకు కాల్ చేయండి 7989801323











Post a Comment

0 Comments