header ads

ఓపెన్ స్కూల్ కు దరఖాస్తుల ఆహ్వానం (APOSS) పదవ తరగతి మరియు ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలు

 ఓపెన్ స్కూల్ కు దరఖాస్తుల ఆహ్వానం 

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2021-22 లో దూరవిద్య విధానంలో టెన్త్ మరియు ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.  ఎవరైతే ఈ దూరవిద్య విధానంలో దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారికీ ఇది ఒక మంచి అవకాశం. 

అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి: 7989801323



ఆఖరి తేది. 25 అక్టోబర్  2021



పదవ తరగతికి కావలసిన పత్రాలు:

===> ఆధార్ కార్డు (AADHAR CARD )

===>జనన ధ్రువీకరణ పత్రం (BIRTH CERTIFICATE ) లేదా

         పూర్వ తరగతి బదిలీ పత్రము (LAST SCHOOL CERTIFICATE 

===>కుల ధ్రువీకరణ పత్రం (CASTE  CERTIFICATE )

===> PASSPORT SIZE PHOTO



ఇంటర్  తరగతికి కావలసిన పత్రాలు:

===> ఆధార్ కార్డు (AADHAR CARD )

===>పదవ తరగతి మర్క్స్ మెమో  (SSC MARKS LIST  ) 

===>కుల ధ్రువీకరణ పత్రం (CASTE  CERTIFICATE )

===> PASSPORT SIZE PHOTO


మరిన్ని వివరాలకు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు . ఏపీ ఓపెన్ స్కూల్ .ఏపీ .గొవ్ .ఇన్ 








Post a Comment

0 Comments