header ads

ఆంధ్ర విశ్వవిద్యాలయం మూడవ సంవత్స్రంపరీక్షలు వాయిదాపడ్డాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలంలో దూర విద్య విధానంలో మూడవ సంవత్స్రం చదువుతున్న (for B.A, B.COM, B.SC) సెప్టెంబర్ 27 న జరగవలసిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎవరైతే 2019 బ్యాచ్లో చదువుతున్నారో వారందరు సెప్టెంబర్ 27 న జరగవలసిన పరీక్షలును  అక్టోబర్ 3 వ తారీకున మధ్యాహ్నం 2 గంటలు నుండి 5 గంటలు వరకు రాయవలసి ఉంటుంది. 

మర్రిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. 

మూడవ సంవత్స్రంపరీక్షలు వాయిదాపడ్డాయి







Post a Comment

0 Comments