డా.. బి ఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం 2021-22 సంవత్స్రం డిగ్రీ మరియు పీజీ కోర్సులకు ఆఖరు తేది గడువు పొడిగించడం జరిగింది.
హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే పీజీ కోర్సులు మరియు డిగ్రీ కోర్సులు చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారో వాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డా.. బి ఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం 2021-22 సంవత్స్రం డిగ్రీ మరియు పీజీ కోర్సులకు ఆఖరు తేది గడువు పొడిగించడం జరిగింది. ఇప్పటివరకు ఆగి అడ్మిషన్ తీసుకుందామా వద్దా అనేవాళ్లకు మరొక్క అవకాశం ఈ విశ్వవిద్యాలయం ఇచ్చింది.
ఎవరైతే డిగ్రీ పూర్తిచేసుకొని పీజీ కోర్సులు కోసం వేచి చూస్తున్నారో వాళ్లకు ఇది ఒక చక్కటి అవకాశం.
అడ్మిషన్ కొరకు ఆఖరి తేదీ: 03-09-2021.
OFFICIAL WEBSILTE : క్లిక్ చేయండి.
B.A, B.COM, B.SC ONLINE ADMISSION REGISTRATION FORM 2021-22 : క్లిక్ చేయండి.
M.A, M.COM, M.SC ONLINE ADMISSION REGISTRATION FORM 2021-22: క్లిక్ చేయండి.
0 Comments