header ads

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (APOSS A.Y:2020-21 SSC & INTERMEDIATE RESULTS)



ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఎవరైతే 2020-21 అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ దూర విద్య విధానం లో దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు ఈ  విద్య సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు. 

మీ  ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కోసం వెంటనే క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. 

APOSS INTERMEDIATE RESULTS 2020-21 : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు


ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదోవ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఎవరైతే 2020-2021 అకాడమిక్ ఇయర్ పదవ తరగతి దూర విద్య విధానం లో దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు ఈ విద్య సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు. 

మీ పదోవ తరగతి పరీక్ష ఫలితాలు కోసం వెంటనే క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. 

APOSS 2020-21 SSC RESULTS: పదోవ తరగతి ఫలితాలు


Post a Comment

0 Comments