ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదోవ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఎవరైతే 2020-2021 అకాడమిక్ ఇయర్ పదవ తరగతి దూర విద్య విధానం లో దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు ఈ విద్య సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు.
మీ పదోవ తరగతి పరీక్ష ఫలితాలు కోసం వెంటనే క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
APOSS 2020-21 SSC RESULTS: పదోవ తరగతి ఫలితాలు
1 Comments
Good information sir
ReplyDelete