ఆంధ్రా విశ్వ విద్యాలయం దూర విద్యా విధానంలో 2021-22 విద్యాసంవత్స్రరం B.SC విద్యార్థులు లాబరేటరీ పరీక్షల ప్రణాళికను విడుదల చేసారు.
ఎవరైతే ఆంధ్రా విశ్వ విద్యాలయం దూర విద్యా విధానంలో 2021-22 విద్యాసంవత్స్రరం B.SC లో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఆగష్టు 10 వ తేదీన B.SC చదువుతున్న విద్యార్థులు లాబరేటరీ పరీక్షల ప్రణాళికను విడుదల చేసారు.
0 Comments