header ads

ఆంధ్ర విశ్వవిద్యాలయం 2019 బ్యాచ్ పరీక్ష ఫీజు ఆఖరు తేదీ 08.09.2021

ఆంధ్ర యూనివర్సిటీ 2019 బ్యాచ్ పరీక్ష ఫీజు

(ANDHRA UNIVERSITY DISTANCE EDUCATION 2019-20 ACADEMIC YEAR EXAMINATION FEE DETAILS)



        హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎవరైతే 2019 బ్యాచ్ లో జాయిన్ అయ్యి వున్నారో వాళ్లకు ఎక్సమ్ ఫీజు తేదీ పొడిగించడం జరిగింది. నిజానికి ఈ ఎగ్జామ్స్ 25.08.2021 కి ప్రారంభం అవుతాయి కానీ వాటిని 16.09.2021 కి పోస్టుపోన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్సమ్ ఫీజు కట్టలేకపోయారో వారికీ యూనివర్సిటీ మరొక అవకాశం ఇచ్చింది. లేట్ ఫైన్ తో RS 300/- ఆఖరి తేదీ 08.09.2021. 

ఎగ్జామ్స్ ప్రారంభం తేది: 16.09.2021

ఎక్సమ్ ఫీజు ఆఖరు తేదీ: 08.09.2021.



*******

ADDS:







Post a Comment

0 Comments